KMR: ఛత్రపతి శివాజీ ఆశయాలను సాధిస్తూ, అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్లినప్పుడే వారికి మనమిచ్చే ఘనమైన నివాళి అని మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి అన్నారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలోని టెక్రియాల్ 13వ వార్డులో జరిగిన ఛత్రపతి శివాజీ మాహారాజ్, బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహ భూమి పూజ కార్యక్రమాల్లో మున్సిపల్ ఛైర్ పర్సన్, తదితరులు ఉన్నారు