AP: విజయవాడలో కలకలం రేపిన ఉగ్రలింకుల కేసులో కొత్తపేట పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పట్టుబడిన నిందితులను ఏడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీజేఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జిల్లా కోర్టు రేపు విచారణ చేపట్టి, తుది నిర్ణయం వెల్లడించనుంది.