KMM: ప్రస్తుతం వ్యవసాయం లాభసాటిగా లేదని, పెట్టుబడి భారమవుతుందని కాంగ్రెస్ నేత మట్ట దయానంద్ తెలిపారు. సోమవారం సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన రైతులకు సబ్సిడీలో వ్యవసాయ యాంత్రికరణ వస్తువులను అందించారు. 50% సబ్సిడీపై రోటవెటర్స్, బేయిలర్స్, స్ప్రేయర్లు పంపిణీ చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు.