SRCL: విదేశాలలో ఉద్యోగాల కోసం మైనారిటీ ముస్లిం క్రైస్తవులు, బౌద్ధ, ఫార్సి, సిక్కు, జైనుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా మైనార్టీ శాఖ అధికారి భారతి తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో బుధవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న వారికి శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయన్నారు. దరఖాస్తును tomcom.resume@gmail.com మెయిల్ చేయాలన్నారు.