MDK: రామాయంపేట ఐసీడీఎస్ పరిధిలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐదు మండలాల పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో ఫ్రీ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన చిన్నారులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్, మెడల్స్‌ను అందజేశారు. అనంతరం విద్యార్థులను అభినందించారు.