MHBD: ప్రజలు మూఢనమ్మకాలను నమ్మకుండా, శాస్త్రాన్ని నమ్మాలని జేవీవీ మండల అధ్యక్షుడు చిర్ర యాకాంతం గౌడ్ తెలిపారు. కేసముద్రం మండలంలోని పెద్దమోరి తండా జీపీ శివారు కొత్తూరులో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ శిబిరంలో అయన పాల్గొని మాట్లాడుతూ.. మధ్యతరగతి కుటుంబాల్లో మంత్రాలు, మూఢనమ్మకాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని, ఈ విధానాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు.