NRPT: విద్యా పరిరక్షణ కమిటీ నూతన జిల్లా కమిటీని ఆదివారం నారాయణపేట భగత్ సింగ్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కమిటీ రాష్ట్ర బాధ్యుడు కిష్టప్ప తెలిపారు. అధ్యక్షుడిగా టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డప్ప, ప్రధాన కార్యదర్శి డీటీఎఫ్ కార్యదర్శి సూర్యచంద్ర, ఉపాధ్యక్షులు రామకృష్ణ, ధర్మరాజు, సుదర్శన్, ప్రతాప్, సిద్దు, కార్యదర్శులు ఎన్నికయ్యారు.