KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు BC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో AI, & LIFE SKILLS 4 రోజులపాటు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణకు దరఖాస్తులకు నేడు (May 26) చివరి తేదీ అని తెలిపారు. ఆసక్తి గల వారు కరీంనగర్ స్టడీ సర్కిల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.