KMR: జిల్లాలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో అధికారులు నిత్యం పనులను పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం సదాశివనగర్ మండలంలో జరిగే కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. మండలంలోని ఒకటవ వార్డులో పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పరిశుభ్రత కార్యక్రమానికి పరిశీలించారు.