MHBD: నెల్లికుదురు మండలంలోని పార్వతమ్మగూడెం ప్రాథమికొన్నత పాఠశాలలో చదువుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల సౌకర్యార్ధం కోసం హనుమాన్ నగర్ తండాకు చెందిన దాత భూక్యా వెంకన్న మినీ వ్యాన్ను సోమవారం ఎంఈవో రాందాస్, హెచ్ఎం నరేందర్ ఆధ్వర్యంలో పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా వెంకన్నను అభినందించారు.