BHNG: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ లో భాగంగా ఏప్రిల్ 2 నుంచి గ్రామ, వార్డు సభలను భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా, ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, అవగాహన కల్పిస్తామని ఆయన వెల్లడించారు.