సూర్యాపేట పట్టణంలో రెండు రోజులు పాటు నిర్వహించిన TUCI రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణా తరగతులు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఈ సందర్భంగా నాయకులు కార్మిక ఉద్యమాలు, ప్రస్తుత రాజకీయ అంశాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మికులకు ప్రయోజనకరంగా ఉండాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.