98వ ఆస్కార్ అవార్డుల్లో ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డును కైవసం చేసుకుంది. ‘సిన్నర్స్’ చిత్రానికి గానూ ర్యాన్ కూగ్లర్ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డు గెలుచుకోగా, పాల్ థామస్ అండర్సన్ ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విజేతగా నిలిచారు. డాక్యూమెంటరీ విభాగంలో ‘మిస్టర్. నోబడి ఎగెయ్నెస్ట్ పుతిన్’, లఘు చిత్ర విభాగంలో ‘ఆల్ ది ఎంప్టీ రూమ్స్’ అవార్డులను దక్కించుకున్నాయి.