TPT: తిరుపతిలోని గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద సోమవారం ఉదయం వైసీపీ నేతలు అజయ్, పసుపులేటి సురేష్, గీతా యాదవ్, రాజేంద్ర ధర్నా నిర్వహించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులో పుట్టా మహేష్ యాదవ్‌ను పక్కన పెట్టిన చంద్రబాబు.. BR నాయుడిని ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు.