SRPT: అనంతగిరి మండలం పాలవరం గ్రామంలోని నర్సరీని, తాటి వనాలను ఎక్సైజ్ ఎస్సై యాదయ్య ఇవాళ పరిశీలించారు. మొక్కల సంరక్షణ, నీటి సరఫరాపై సర్పంచ్ నరేష్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వేసవి దృష్ట్యా మొక్కలను కాపాడేందుకు నర్సరీ నిర్వాహకులు పలు సూచనలు చేశారు. వేసవి దృష్ట్యా మొక్కల సంరక్షణకు నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.