HYD: స్కూటీపై నలుగురు ప్రయాణిస్తూ ఓ చేతులో మందు సీసా, మరో చేతిలో సిగరెట్ తాగుతూ.. తూలుతూ వెళ్లేంత స్వేచ్ఛ వీరికి ఎవరిచ్చారు. నగర శివారు హయత్నగర్ & డీడ్ స్కూల్ వద్ద సోమవారం రాత్రి యువకులు ఇలా వీరంగం చేస్తూ కనపడ్డారు. వీరితో పాటు తోటి ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదంగా ప్రయాణిస్తూ హల్చల్ చేశారు. ఇలాంటి వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.