JNG: నర్మెట్ట మండలం హన్మంతపూర్ కి చెందిన శనిగరం మల్లేశంకు ఇటీవల రోడ్డుప్రమాదం జరిగి, తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికులు ఈ విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి రూ. 1,50,000 మంజూరుచేయించారు.ఈ చెక్కును నేడు లబ్ధిదారు కుటుంబానికి కిరణ్ కుమార్అందచేసారు.