BDK: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 46వ డివిజన్‌కు చెందిన ఇద్దరు లబ్ధిదారులకు కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి సోమవారం కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. స్థానిక MRO కార్యాలయంలో జమ్ముల వెంకటకుమారి, నాగమణిలకు పాల్వంచ తహసీల్దార్ దారా ప్రసాద్‌తో పాటు విమలాదేవి పంపిణి చేశారు.
Tags :