MHBD: మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల సెక్రటరీ సైదులు తండ్రి యాదగిరి ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబాన్ని నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు గ్రామానికి చెందిన PRPS రాష్ట్ర అధ్యక్షుడు గిరగాని బిక్షపతి గౌడ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నల్లాని పాపారావు, PRPS జిల్లా నాయకులు యాకాంబ్రం గౌడ్లు మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.