BHPL: మహాదేవపూర్ (M) కాలేశ్వరంలో మే నెలలో సరస్వతి అంత్య పుష్కరాలు & 2027లో గోదావరి పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. కమిటీ సభ్యులుగా మోహన్ శర్మ, కుంభం పద్మ, శ్రీధర్ రావు, బీసుల నర్సయ్య, గంధసిరి సత్యనారాయణ, మంచినీళ్ల దుర్గయ్య, దొడ్ల అశోక్, సుంకరి సీతయ్య, జే. సీతారాం, సత్తయ్య, శ్యామను నియమించారు.
Tags :