MNCL: యూరియా బుకింగ్ యాప్లో రైతులు ఫోన్ నెంబర్ను లింక్ చేయించుకోవాలని జన్నారం మండలం కవ్వాల్ క్లస్టర్ అక్రమ్ కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రైతులు యూరియా బస్తాల కోసం ఇంకా యాప్లో ఫోన్ నెంబర్ను లింక్ చేయించుకోలేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో వారికి యూరియా బస్తాలు అందే అవకాశాలు లేదని హెచ్చరించారు. దేవునిగూడెం రైతు వేదికకు రైతులు రావాలని సూచించారు.