MBNR: జిల్లాలో రోజురోజుకు ఎండలు తీవ్రమవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కోయిలకొండ, సిరి వెంకటాపూర్ 39.1°Cతో అత్యధిక ఉష్ణోగ్రతను రికార్డు చేసింది. అడ్డాకుల 39.0°C, పారుపల్లి 38.9°C, కొత్త మొల్గర 38.8°C, సల్కర్ పేట 38.7°C, మిడ్జిల్-మహమ్మదాబాద్ 38.6°C, మహబూబ్ నగర్ అర్బన్ 38.5°C, వడ్డేమాన్ 38.3°C వద్ద నమోదయ్యాయి.