JN: పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి శనివారం ప్రజలకు అందుబాటులో ఉండనున్నట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. పాలకుర్తి మండల కేంద్రంలో ఉ.8 గం.ల నుండి మ.10 గంటల నుండి ఆమె అందుబాటులో ఉంటారన్నారు. కావున స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఏమైనా సమస్య ఉంటే ఆమెను కలిసి తెలపవచున్నారు.