MNCL: మందమర్రి ఏరియా KK-5 గని HODని హెచ్చరిస్తూ శనివారం వెలసిన వాల్ పోస్టర్లు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. గనిలో అవినీతి పెరిగిందని, రక్షణకు మారుపేరైన గనికి మరకలు అంటుకున్నాయని పోస్టర్ పేర్కొన్నారు. HOD కొంతమందిని ఇన్ఫార్మర్లుగా పెట్టుకుని ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక బాధిత ఉద్యోగి పేరుతో వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి.
Tags :