NRML: జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యం పాఠశాలలో ఈనెల 23 బుధవారం ఉపాధ్యాయులు పోషకుల సమావేశాలను ఆయా పాఠశాలల్లో నిర్వహించాలని జిల్లా విద్యాధికారి భోజన తెలిపారు. వేసవి సెలవుల్లో విద్యార్థుల భద్రత ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మధ్య సంబంధాలు బలోపేతం చేయుటకు ఈ సమావేశాలు ఎంత దోహదం చేస్తాయని వారు తెలిపారు.