ADB: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. రాత్రి వేళల్లో వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా స్పీడ్ బ్రేకర్లకు రిఫ్లెక్టివ్ పెయింటింగ్ వేయించారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అతివేగాన్ని నియంత్రించాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.