TG: రాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను 70 శాతానికి పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల CSలకు పెట్రోలియం శాఖ లేఖ రాసింది. కమర్షియల్ ఎల్పీజీని గతవారం 50 శాతం వరకు కేంద్రం పెంచింది. ఇవాళ మరో 20 కేంద్రం పెంచింది. ప్రీ క్రైసిస్ కోటా కింద రాష్ట్రాలకు 40 శాతం కేటాయింపులు చేయగా.. తాజాగా ఆ కోటా కూడా మరో 50 శాతం పెంచింది.