JN: రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలోని సెంటినరి బాప్టిస్టు చర్చి వార్షికోత్సవానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారతదేశంలో మత విశ్వసాలపై తీవ్రమైన దాడి జరుగుతోందని అన్నారు. కొంత మత స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటి కుట్రలను సంఘటితంగా ఉండి తిప్పికొట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.