HYD: మార్చి 22న ఇండోర్లో జరగనున్న ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ ఎగ్జిబిషన్, చెన్నైలో నిర్వహించే ట్రావెల్ టూరిజం ఫైర్లలో హైదరాబాద్ నుంచి టూరిజం శాఖ అధికారులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో టూరిజం మరింత విస్తరించేందుకు ఈ కార్యక్రమాలు కీలకంగా మారనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది తొలి దశలోనే రెండు కోట్లకుపైగా పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శించినట్లు తెలిపారు.