HYD: యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు TG ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. HYDలో TOMCOM ద్వారా యూరప్ దేశాల్లో ఉద్యోగాల డిమాండ్‌కు అనుగుణంగా శిక్షణ అందిస్తోందనీ, జర్మన్ భాషా శిక్షణ, గ్లోబల్ మొబిలిటీ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూ రూ.90 కోట్ల నిధులు కేటాయించిందన్నారు.