HYD: కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయోపరిమితి 35 ఏళ్లకు పెంచాలని TG రాష్ట్ర పోలీసు నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. జీవో నెంబర్ 87 సవరించిన తర్వాత మాత్రమే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని సూచించారు. 32 ఏళ్ల నుంచి 35 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేసిన నిరుద్యోగ జేఏసీ నేతలు, వయోపరిమితి పెంచుకుంటే లక్ష మందితో HYDలో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.