AP: పాస్టర్ అభినయ్ దర్శన్‌పై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. అభినయ్ దర్శన్ మంచి నటుడు, దర్శకుడు.. అన్ని వేషాలు ఒకేసారి వేద్దామనుకున్నాడు అని ఎద్దేవా చేశారు. మత ప్రచారం పేరుతో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని పరిరక్షడం తన బాధ్యత అని అన్నారు. అందుకే సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు వేసినట్లు తెలిపారు.