NZB:పెఱిక భవనంలో నిర్వహించిన జిల్లా పెఱిక సంఘం సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షుడిగా మైదం రాజన్న, ప్రధాన కార్యదర్శిగా అల్లే రమేష్ ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షుడిగా గొర్ల లింగం, ఉపాధ్యక్షుడిగా విశ్వనాథం, నియమితులయ్యారు. 19న జరిగే ప్రమాణ స్వీకారనికి ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి హాజరుకానున్నారు.