GDWL: అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శనివారం గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ పట్టణానికి చెందిన శేఖర్ ఆపరేషన్ నిమిత్తం మంజూరైన రూ.7 లక్షల విలువైన ఎల్డీసీ (Later of Credit) పత్రాన్ని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు అందజేశారు.