NRML: సారంగాపూర్ మండలం కౌట్ల కే గ్రామంలో డ్రైనేజ్ పనుల కారణంగా మిషన్ భగీరథ పైపులైన్ మరమ్మతులు కొనసాగుతున్నాయి. దీంతో గ్రామంలో నీటి కొరత లేకుండా ఉండేందుకు సర్పంచ్ ముందడుగు వేసి ఆదివారం వాటర్ ట్యాంక్ ద్వారా తాగునీటి సరఫరా చేశారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.