KMM: బోనకల్‌లోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట భవనంలో విప్లవ వీరుడు భగత్‌సింగ్ 95వ వర్ధంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు. సీపీఎం మండల కార్యదర్శి ఆధ్వర్యంలో భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాల చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం భగత్‌సింగ్ చేసిన త్యాగం వెలకట్టలేనిదని అని వారు అన్నారు.