KRNL: నగరంలోని బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వెంకట సుజాత ఆధ్వర్యంలో మాస మసీద్‌కు చెందిన కె. నాగశేషు, ముజాఫర్ నగర్‌కు చెందిన కె. కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రామకృష్ణ పరమహంస, మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.