TG: కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై మాజీమంత్రి జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈనెల 25న కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇకపై కాంగ్రెస్లో కొనసాగలేనని తేల్చి చెప్పారు. పార్టీలో తనకు తగిన గౌరవం దక్కడం లేదన్నారు.