AP: తిరుమలలో కల్తీ నెయ్యికి చెక్ పెడుతూ ఫుడ్ ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇకపై కల్తీకి ఏమాత్రం ఆస్కారం ఉండదన్నారు. గ్రీన్ ఇంధన తయారీలో ఏపీ అగ్రస్థానంలో నిలుపుతామని స్పష్టం చేశారు. అలాగే, త్వరలోనే రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ రికార్డులు అందిస్తామని ప్రకటించారు.