JGL: గొల్లపల్లి మండలం వెలుగొండ గ్రామ పర్యటనలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దివ్యాంగుడు శాఖపురం శ్రీనివాస్‌తో మాట్లాడారు. అతని పరిస్థితిని తెలుసుకుని కొత్త ట్రైసైకిల్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. పెన్షన్ అంశంపై విచారించి, వెంటనే వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు.