SDPT: ప్రజా పాలనలో ఎన్ని సమస్యలు ఎదురైనా మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా రైతుల కోసం కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం నర్మెటలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించిన విషయం తెలిసిందే.