TG: కొడంగల్లోనూ పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. మిల్లెట్స్, ఆకు కూరలు, పామాయిల్ సాగుపై రైతులు దృష్టి పెట్టాలని కోరారు. పామాయిల్ సాగు లాభసాటి వ్యవసాయం.. రైతుల ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ప్రతి పంచాయతీ అంకాపూర్లా అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. ప్రతి రైతు కారు కొనుక్కునేలా ఆదాయం పెంచుకోవాలని ఆశించారు.