హన్మకొండ: భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామ సర్పంచ్ సిగ ప్రదీప్తో పాటు వార్డు సభ్యులు మద్దె రాజు, మ్యాకల భిక్షపతి, మిస్ స్వప్న, రేణిగుంట్ల ఐశ్వర్య మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. కొత్తపల్లి గ్రామ అభివృద్ధికి ఐక్యంగా పని చేస్తామని, పెండింగ్లో ఉన్న పనులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.