AP: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం వలమూరిపాడులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఎస్సీ కాలనీలో పీఎం సూర్యఘర్ పనులను ఆయన పరిశీలించారు. సూర్యఘర్ పనులు పూర్తయిన ఇళ్లను ప్రారంభించారు. రాజధాని అమరావతిని ఎవరూ చెరపలేరని తెలిపారు. జగన్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు.