RR: నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్ అన్నారు. ఈ సందర్భంగా కేశంపేట మండల కేంద్రంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నరసింహ రెడ్డి, తదితరులతో కలిసి గోడపత్రికను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దుచేసి కనీస వేతనం ఇవ్వాలన్నారు.