SDPT: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విస్మరిస్తుందని బీఆర్ఎస్ నేతలు వేణు, హరీశ్ ఆరోపించారు. చిన్నకోడూరు మండలం గంగాపూర్ శివారులో కాలువ పనులను మాజీ మంత్రి హరీశ్ రావు తన సొంత ఖర్చులతో పూర్తి చేయించారు. దీనితో గుర్రాలగొంది, గంగాపూర్ రైతుల పంట పొలాలకు సాగు నీరు చేరడంతో హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్ హరీశ్ రావు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.