NLR: పార్లమెంట్లో అమరావతిని AP రాష్ట్ర రాజధానిగా ప్రకటించే బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, సర్వేపల్లి నియోజకవర్గంలో విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని సోమిరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ నాయకుల ఆదేశాల మేరకు బైక్ ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించి, Dr. BR అంబేడ్కర్, పొట్టి శ్రీరాములు విగ్రహాల వద్ద ముగింపు కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.