AP: అమరావతి చట్టబద్ధ బిల్లు విజయం అమరావతి రైతులదేనని మంత్రి లోకేష్ తెలిపారు. అమరావతిలో రూ.50 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని, రెండేళ్లలో పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. ఒక రాష్ట్రం.. ఒక రాజధాని.. అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానమని, అమరావతి స్వయం సమృద్ధి రాజధాని అని వెల్లడించారు.