KNR: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని, మున్సిపల్ కమిషనర్ బి. కిషన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని భవిష్య తరాలకు గొప్ప నిధి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు.