NZB: జిల్లా సీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో బోధన్‌లో నిర్వహించిన ‘మన ఊరు-మన బాధ్యత’ కార్య క్రమంలో చందూర్ సర్పంచ్ మాధవ్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపే వారు బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. యువత అతివేగంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, నిబంధనలు పాటిస్తేనే భద్రత ఉంటుందనిపేర్కొన్నారు.